VIDEO: సింగరేణి సంస్థకు 3 కోట్ల ఆస్తి నష్టం

VIDEO: సింగరేణి సంస్థకు 3 కోట్ల ఆస్తి నష్టం

BHPL: జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు సింగరేణి ఓపెన్ కాస్ట్ 2,3 ఉపరితల గనుల్లోకి భారీగా వర్షపు నీరు చేరడంతో 24 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోగా, 3 లక్ష క్యూబిక్ మీటర్ల మట్టి ఉత్పత్తికి అంతరాయం ఏర్పడగా సింగరేణి సంస్థకు 3 కోట్ల రూపాయల మేర ఆస్తి నష్టం కలిగినట్లు మంగళవారం సింగరేణి అధికారులు తెలిపారు.