నూతన కమిటీ ప్రమాణ స్వీకారం...

నూతన కమిటీ ప్రమాణ స్వీకారం...

NLR: పట్టణంలోని "శ్రీ సిద్ది విఘ్నేశ్వర" దేవ స్థానం నందు ఇవాళ నూతన పాలకవర్గం ఏర్పడింది. గౌరవ అధ్యక్షులుగా సొల్లేటి ప్రభాకర్, దర్శి సత్యనారాయణ, ప్రెసిడెంట్‌గా గాదంశెట్టి చెంగల్ రావు, ఉపాధ్యక్షులుగా మహేష్, కారంశెట్టి ప్రసాద్, సెక్రటరీ శ్యామ్ ప్రసాద్, కార్యవర్గ సభ్యులుగా 28 మందిని నియమించారు. అనంతరం నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం చేశారు.