'మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యం'

'మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యం'

JGL: జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఇవాళ వడ్డీలేని రుణాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిచారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఏర్పడిన ప్రజపాలన ప్రభుత్వం కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసే దిశగా అడుగులు వేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాజా గౌడ్ పాల్గొన్నారు.