VIRAL: ఆటో డ్రైవర్ పనికి విదేశీ మహిళ ఫిదా

ఓ ఆటో డ్రైవర్ విదేశీ మహిళ పట్ల చూపించిన దయకు ఆమె ఎంతో సంతోషించింది. అసలు విషయమేంటంటే ఆటోలో ప్రయాణించిన విదేశీ మహిళ తన గమ్యస్థానానికి చేరిన తర్వాత రూ.2 వేలకు చిల్లర లేదని డ్రైవర్‌తో అంటుంది. దానికి ఆ డ్రైవర్ పర్వాలేదు మీరు వెళ్లవచ్చని అంటాడు. అయితే అతని దయ గల హృదయాన్ని మెచ్చుకుంటూ ఆ రూ.2 వేలను డ్రైవర్‌కే ఇచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.