హైస్కూల్లో జాతీయ బాలిక దినోత్సవం

హైస్కూల్లో జాతీయ బాలిక దినోత్సవం

CTR: పుంగనూరు అర్బన్ నాగపాళ్యంలోని లినర్డ్ మున్సిపల్ హైస్కూల్లో శుక్రవారం జాతీయ బాలిక దినోత్సవాన్ని ICDS వారు నిర్వహించారు. సూపర్వైజర్ ఆయిషా నజ్రిన్ తాజ్ మాట్లాడుతూ.. బాలికలు తమను తాము రక్షించుకునేలా ఆత్మస్థైర్యాన్ని పెంపొందించుకోవాలన్నారు. తర్వాత 'ఆడబిడ్డను చదివిద్దాం - ఆడపిల్లను రక్షిద్దాం' అని ప్రతిజ్ఞ చేయించారు.