యుద్దం ఎఫెక్ట్.. గ్యాస్ ఏజెన్సీలకు పరుగులు

యుద్దం ఎఫెక్ట్.. గ్యాస్ ఏజెన్సీలకు పరుగులు

శ్రీకాకుళం నగరంలో గ్యాస్ సిలెండర్ల కోసం వినియోగ దారులు గ్యాస్ ఏజెన్సీల వద్దకు పరుగులు పెడుతున్నారు. గల్ఫ్ యుద్ధం కారణంగా వంట గ్యాస్ దొరకదనే పుకార్లు షికారు చేస్తుండటంతో 'పానిక్ బుకింగ్స్'కి జనం ఎగబడుతున్నారని గ్యాస్ ఏజెన్సీల నిర్వాహకులకు చెబుతున్నారు. అయితే జిల్లాలో వంట గ్యాస్‌కి కొరత లేదని, సిలిండర్ 25 రోజులకు ఒకసారి బుకింగ్ చేసుకోవాలన్నారు