అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తా: సర్పంచ్

అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తా: సర్పంచ్

BDK: గ్రామపంచాయతీ ఎన్నికలలో జూలూరుపాడు మండలం అనంతారం సర్పంచ్‌గా ఎన్నికైన కోరసా రమేష్‌ను ఇవాళ కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు లేళ్ల వెంకటరెడ్డి శాలువాతో సన్మానించారు. గ్రామ పంచాయతీ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తామని నూతన సర్పంచ్ తెలిపారు. వారితో పాటు మండల అధ్యక్షులు మాలోత్ మంగీలాల్ నాయక్, వార్డు నెంబర్లు బండారు సరస్వతి, బండారు అమల ఉన్నారు.