గణేశ్ నిమజ్జనంపై బాంబు బెదిరింపులు: పోలీసులు హై అలర్ట్

HNK: జిల్లాలో గణేశ్ నిమజ్జనానికి ముందు పోలీసులకు బాంబు బెదిరింపులు అందాయి. లష్కర్ ఏ జిహాదీ పేరుతో వాట్సాప్ సందేశం పంపిన గుర్తుతెలియని వ్యక్తులు, 14 మంది పాక్ టెర్రరిస్టులు భారత్‌లోకి చొరబడ్డారని, 34 వాహనాల్లో మానవ బాంబులను సిద్ధం చేశారని, 400 కిలోల ఆర్డీఎక్స్ పేలుళ్లకు ప్లాన్ చేశారని, దీనివల్ల కోటి మంది చనిపోగలరని పేర్కొన్నారు. దీంతో పోలీసులు అలర్ట్ అయ్యారు.