అనంతపురం జిల్లా టాప్ న్యూస్ @9PM
✦ రేపు గుత్తిలో ఆధార్ నమోదు కేంద్రాలు ప్రారంభం: MPDO ప్రభాకర్ నాయక్
✦ డీ. హీరేహాళ్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ జగదీష్
✦ పుట్టపర్తిలో అంగన్వాడీలకు 5జీ మొబైల్ ఫోన్లు: MLA పల్లె సింధూర రెడ్డి
✦ అనంతపురంలో మాతా శిశు మరణాలపై సమావేశం నిర్వహించిన DMHO డా.దేవి