పోటీ పరీక్షల ప్రత్యేకం: ఇవాళ్టి ప్రశ్న
భారత మహిళా జట్టుకు తొలి వన్డే ప్రపంచకప్‌ను అందించిన కెప్టెన్ ఎవరు?
A. దీప్తి శర్మ
B. స్మృతి మంధాన
C. మిథాలీ రాజ్
D. హర్మన్‌ప్రీత్ కౌర్
నిన్నటి ప్రశ్న: ఉద్యోగినులకు నెలసరి సెలవు తప్పనిసరి చేసిన తొలి రాష్ట్రం?
జవాబు: కర్ణాటక