గుంటూరులో నేడు కౌలు రైతుల ధర్నా

గుంటూరులో నేడు కౌలు రైతుల ధర్నా

GNTR: కౌలు రైతుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మంగళవారం గుంటూరు కలెక్టరేట్ వద్ద ధర్నా జరుగుతుందని ఏపీ కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి జగన్నాథం తెలిపారు. సోమవారం AIKS ఆఫీసులో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం కౌలు రైతుల విషయంలో మాటలు తప్ప, చేతల్లో ఏమి చేయట్లేదని మండిపడ్డారు. రైతులకు గుర్తింపు కార్డులు, రుణ సదుపాయాలు, మరణించిన వారికి ఎక్స్రేషియా ఇవ్వలేదన్నారు.