విద్యార్థులు పరిశుభ్రతను పాటించాలి: డాక్టర్ రవీందర్

HNK: దామెరలోని ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల(బాలసముద్రం)లో వైద్య శిబిరం నిర్వహించారు. డాక్టర్ రవీందర్ పాల్గొని, విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి, మందులను పంపిణీ చేశారు. విద్యార్థులు పరిసరాల పరిశుభ్రత పాటించాలని తెలిపారు. రుగ్మత కలిగితే వైద్యులను సంప్రదించాలని తెలిపారు.