6 గ్యారంటీలు అమలు చేయకుండా ఓట్లు ఎలా అడుగుతారు..?

6 గ్యారంటీలు అమలు చేయకుండా ఓట్లు ఎలా అడుగుతారు..?

NZB: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భాగంగా రహమత్ నగర్ డివిజన్, సంతోష్ నగర్‌లో ఆదివారం నిర్వహించిన స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌లో NZB అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్య నారాయణ గుప్తా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 6 గ్యారంటీలు, 420 హామీలు ఇచ్చి ఏ ఒక్కటీ అమలు చేయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏ ముఖం పెట్టుకుని జూబ్లీహిల్స్‌లో ఓట్లు అడుగుతున్నారన్నారు.