VIDEO: ఉత్సాహంగా ప్రారంభమైన సైక్లోథాన్ ర్యాలీ

VIDEO: ఉత్సాహంగా  ప్రారంభమైన సైక్లోథాన్ ర్యాలీ

కృష్ణా: గుడివాడ ఎన్టీఆర్ స్టేడియం కమిటీ IMA ఆధ్వర్యంలో డ్రగ్స్ వద్దు బ్రో సైకిల్ తొక్కు బ్రో నినాదంతో సైక్లోథాన్ 2025 సైకిల్ ర్యాలీ ఆదివారం సందడి వాతావరణంలో జరిగింది. ర్యాలీలో వేలాదిగా విద్యార్థులు పాల్గొన్నారు. యువతతో కలిసి ఈగల్ టీం ఐజీ ఆర్కే రవికృష్ణ, ఎమ్మెల్యే రాము ఎస్పీ విద్యాసాగర్ నాయుడు పలు అధికార ప్రముఖలు ఉత్సాహంగా పాల్గొన్నారు.