కళాశాలలో ఘనంగా అబ్దుల్ కలామ్ ఆజాద్ జయంతి వేడుకలు
SDPT: గజ్వేల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మంగళవారం అబ్దుల్ కలామ్ ఆజాద్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. దేశ విద్యా అభివృద్ధికి అబ్దుల్ కలామ్ ఆజాద్ చేసిన సేవలను స్మరించుకుంటూ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.