VIDEO: 'రోడ్డు భద్రత నియమ నిబంధనలను పాటించాలి'

VIDEO: 'రోడ్డు భద్రత నియమ నిబంధనలను పాటించాలి'

కామారెడ్డిలో రోడ్డు భద్రత నియమ నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించాలని, జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ చెప్పారు. మంగళవారం జిల్లా కేంద్రంలో స్థానిక మున్సిపల్ కార్యాలయం ఆవరణలో, ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా రవాణా శాఖ ఆధ్వర్యంలో, రహదారి భద్రతా ప్రతిజ్ఞ చేయించారు. రోడ్డు భద్రతా నియమాలను పాటించడం, ప్రమాదాలను నివారించడం వంటి అంశాలపై ప్రతిజ్ఞ చేయించారు.