87 మందికి ఉద్యోగ అవకాశాలు

87 మందికి ఉద్యోగ అవకాశాలు

CTR: పుంగనూరు పట్టణం ఎంసీబీ డిగ్రీ కళాశాలలో బుధవారం జాబ్ మేళా జరిగింది. ఇందులో వివిధ బహుళ జాతీయ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. వారిలో 87 మందిని ఎంపిక చేసినట్లు కళాశాల ప్రిన్సిపల్ రామకృష్ణ పేర్కొన్నారు. ఉద్యోగ అవకాశాలు పొందిన విద్యార్థినీ విద్యార్థులకు కంపెనీ ప్రతినిధులతో పాటు కళాశాల ప్రిన్సిపల్ శుభాకాంక్షలు తెలిపారు.