అన్న క్యాంటీన్‌కు విరాళం

అన్న క్యాంటీన్‌కు విరాళం

GNTR: ఫిరంగిపురం అన్న క్యాంటీన్ నిర్వహణకు సహాయంగా ఫిరంగిపురం మండలం 113 తాళ్లూరు గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు పాలపాటి వెంకట్రావు రూ.76 వేల చెక్కును అందజేశారు. సోమవారం అన్న క్యాంటీన్ వద్ద తాడికొండ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్‌కు ఈ చెక్కును సమర్పించారు.