'వోట్ చోరీకి పాల్పడిన మోడీ ఖబర్దార్'

'వోట్ చోరీకి పాల్పడిన మోడీ ఖబర్దార్'

ADB: ఎన్నికల్లో ఓట్లను చోరీ చేసే బీజేపీ నేతలు నరేంద్ర మోడీ, అమిత్ షా ఖబర్దార్ అని టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఆత్రం సుగుణ అన్నారు. గురువారం సాయంత్రం నార్నూర్ మండల కేంద్రంలోని స్థానిక గాంధీ చౌక్ వద్ద క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ప్రజల ఓట్లను చోరీ చేస్తున్న బీజేపీ పార్టీని గద్దె దించడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమన్నారు.