VIDEO: ప్రాథమిక పాఠశాలలో లోకేష్ ఆకస్మిక తనిఖీ

VIDEO: ప్రాథమిక పాఠశాలలో లోకేష్ ఆకస్మిక తనిఖీ

NTR: మైలవరం తారక రామానగర్ ప్రాథమిక పాఠశాలను మంత్రి నారా లోకేశ్ ఇవాళ ఆకస్మికంగా తనిఖీ చేశారు. మిడ్‌డే మీల్స్‌పై విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో స్పందించిన ఆయన, తల్లిదండ్రులకు క్షమాపణ తెలిపారు. హెడ్‌మాస్టర్‌ను సస్పెండ్ చేసి, వంట ఏజెన్సీని తొలగించారు. మీడియాను అనుమతించకపోవడం గమనార్హం. స్థానిక ఎమ్మెల్యేకు సమాచారం లేకుండానే పర్యటన జరిగినట్లు సమాచారం.