కలెక్టర్ కాలంలో ఘనంగా సావిత్రిబాయి జయంతి వేడుకలు
సూర్యాపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శనివారం సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి కలెక్టర్ కేజెస్ నంద్ లాల్ పవర్ పూలమాలవేసి నివాళులర్పించి మాట్లాడారు. సమాజంలో ఉన్న విషమ పరిస్థితిల నుంచి ప్రపంచానికి వెలుగులు చూపించిన వీరవనితో సావిత్రిబాయి పూలే అని అన్నారు. ఆమె చేసిన సేవలను కొనియాడారు.