'వైసీపీ బలోపేతానికి కమిటీల నియామకం'

'వైసీపీ బలోపేతానికి కమిటీల నియామకం'

VSP: గాజువాక నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త తిప్పల శ్రీనివాస దేవన్ రెడ్డి ఆధ్వర్యంలో ఇవాళ పార్టీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పరిశీలకులు పసుపులేటి బాలరాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ నెలాఖరులోగా వార్డు, సచివాలయ స్థాయిల్లో అనుబంధ కమిటీలను పూర్తి చేసి, వాటిని డిజిటలైజేషన్ చేయాలని ఆయన దిశానిర్దేశం చేశారు.