VIDEO: '20 సంవత్సరాలైనా తొలగింపు లేదు'
PLD: పెదకూరపాడు పోలీస్ సిబ్బంది ఉండేందుకు నిర్మించిన క్వార్టర్స్ శిథిలావస్థకు చేరి సుమారు 20 సంవత్సరాలు అయినప్పటికీ తొలగింపు చర్యలు చేపట్టలేదని స్థానికులు అన్నారు. వివిధ కేసుల నిమిత్తం స్టేషన్‌కు వచ్చేవారికి శిథిలావస్థకు చేరిన బిల్డింగ్ నుంచి విషసర్పలు సంచరిస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నాయన్నారు. శిధిలమైన క్వార్టర్స్ వెంటనే తొలగించాలని స్థానికులు కోరుతున్నారు.