ఐదు నెలల ఆడ శిశు దత్తత

KNR: జిల్లాలోని శిశు గృహలో పెరుగుతున్న 5 నెలల ఆడ శిశువును జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి చేతులమీదుగా పిల్లలు లేని దంపతులకు దత్తత ఇచ్చారు. చైల్డ్ కేర్ ఇనిస్టిట్యూట్‌లో పెరుగుతున్న 13 సంవత్సరాల బాబును కరీంనగర్‌కు చెందిన పిల్లలు లేని దంపతులకు దత్తత ఇచ్చారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో బుధవారం జరిగిన ఈ దత్తత కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు