VIDEO: చెరువును తలపిస్తున్న ఉమెన్స్ కాలేజ్ రోడ్డు

VIDEO: చెరువును తలపిస్తున్న ఉమెన్స్ కాలేజ్ రోడ్డు

GNTR: గుంటూరు నగరంలో బుధవారం కురుస్తున్న వర్షం కారణంగా పలు వీధులు నీట మునిగాయి. కాల్వలు పొంగి పొర్లుతున్నాయి. ఉమెన్స్ కాలేజ్ రోడ్డులో భారీగా వర్షం నీరు నిలిచి చెరువును తలపిస్తుండటంతో రాకపోకలు సాగించడానికి పాదచారులు, వాహనచోదకులు ఇబ్బంది పడుతున్నారు. వర్షం వచ్చిన ప్రతీసారి ఇక్కడ సమస్యగానే ఉంటుందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.