'ప్రభుత్వ ఆసుపత్రిలో సమస్యలను పరిష్కరించాలి'

'ప్రభుత్వ ఆసుపత్రిలో సమస్యలను పరిష్కరించాలి'

NRML: ప్రభుత్వ హాస్పిటల్‌లో వైద్య లోపాలపై ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు జిల్లా కలెక్టర్‌కు సోమవారం వినతిపత్రం సమర్పించారు. ఆప్ జిల్లా అధ్యక్షుడు సయ్యద్ హైదర్ మాట్లాడుతూ.. వైద్యుల సమయపాలన లోపం, అత్యవసర విభాగంలో అనుభవజ్ఞులైన డాక్టర్ల కొరత ఉందన్నారు. శిక్షణార్థులచే సేవల నిర్వహణ వంటి సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు.