ఓటరన్న మేలుకో.. పల్లె అభివృద్ధిలో సర్పంచే కీలకం

ఓటరన్న మేలుకో.. పల్లె అభివృద్ధిలో సర్పంచే కీలకం

గ్రామంలో ఏ సమస్య ఉన్నా.. ముందుగా గుర్తొచ్చేది సర్పంచే. అధికారి వచ్చినా, ఇంకెవరైనా వచ్చినా ముందు ఆయనను కలవాల్సిందే. అలాంటి గొప్ప స్థానంలో ఉండాల్సిన వ్యక్తి పూర్తిగా ప్రజల సంక్షేమం కోరేవారై ఉండాలి. ప్రభుత్వ పథకాల అమలులో, గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దడంలోనూ ఆయన పాత్రే కీలకం. ఈ నేపథ్యంలో మంచి సర్పంచ్‌ను ఎన్నుకోవడంలో ఓటర్లు పలుమార్లు ఆలోచించుకోవాలి. SHARE IT