VIDEO: కాటమయ్య రక్షణ కిట్లు వాడకంపై అవగాహన

VIDEO: కాటమయ్య రక్షణ కిట్లు వాడకంపై అవగాహన

HNK: జిల్లా పరకాల మండలం నాగారం గ్రామ తాటి వనంలో ఆదివారం గీత కార్మికులకు కాటమయ్య రక్షణ కవచం కిట్ల వినియోగంపై జిల్లా కార్యదర్శి బుర్ర శ్రీనివాస్ అవగాహన కల్పించారు. రాష్ట్ర ప్రభుత్వం గీత కార్మికుల రక్షణార్థం అందిస్తున్న కిట్ల వాడకం వాళ్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. ఈ కార్యక్రమంలో ఏరుకొండ సంతోషం, మార్క శ్రీనివాస్ పాల్గొన్నారు.