గ్రేటర్‌లో 4.7 లక్షల వీధి దీపాలు మాత్రమే ఉన్నాయి..!

గ్రేటర్‌లో 4.7 లక్షల వీధి దీపాలు మాత్రమే ఉన్నాయి..!

HYD: గత ఏడేళ్లలో గ్రేటర్ HYDలో 5.48 లక్షల వీధి దీపాలు ఉన్నట్లు కాంట్రాక్టర్ లెక్కలు చెప్పాయి. అయితే.. ఇటీవలే జియో ట్యాగింగ్ పూర్తయినా అనంతరం 4.7 లక్షల వీధి దీపాలు మాత్రమే ఉన్నట్లు వెల్లడైంది. దీంతో ఎస్ఈడి వీధి దీపాల ప్రాజెక్టు విస్తరణకు వ్యయం తగ్గనుంది. గ్రేటర్ పరిధిలో అనేక చోట్ల వీధిలైట్ల సమస్యలు ఉన్నాయని తేలగా చర్యలు చేపడుతుంది.