'యువత మత్తు వదిలి మైదానాలకు రావాలి'

'యువత మత్తు వదిలి మైదానాలకు రావాలి'

HNK: పట్టణ కేంద్రంలోని భీమారంలో ఆదివారం నిర్వహించిన బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌ను వర్ధన్నపేట MLA KR నాగరాజు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రీడలు శారీరక, మానసిక ఆరోగ్యానికి ఉపయోగపడతాయని, గెలుపు-ఓటములు సహజమని ఆయన అన్నారు. యువత మత్తు వదిలి మైదానాలకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.