పుత్తూరు జట్టుకు ప్రథమ స్థానం

పుత్తూరు జట్టుకు ప్రథమ స్థానం

TPT: SVU అంతర్ కళాశాల ఫుట్‌బాల్ పోటీల్లో పుత్తూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల జట్టు ప్రథమ స్థానం సాధించింది. ఇందులో భాగంగా ప్రిన్సిపల్ చంద్రమౌళి మాట్లాడుతూ.. విద్యార్థుల జీవితంలో క్రీడలు ముఖ్యమని, శారీరకంగా, మానసికంగా ఎదగడానికి క్రీడలు సహాయపడతాయని చెప్పారు. అనంతరం వరుసగా మూడోసారి విజయం సాధించడం చాలా సంతోషంగా ఉందని ఆయన తెలిపారు.