VIDEO: వెంకటాయిపల్లిలో వెళ్లి విరిసిన మత సామరస్యం

VIDEO: వెంకటాయిపల్లిలో  వెళ్లి విరిసిన మత సామరస్యం

KNR: గంగాధర మండలం వెంకటాయిపల్లిలో మతసామరస్యం వెళ్లి విరిసింది. ఉపసర్పంచ్ మొహమ్మద్ ఆసిఫ్ భక్తికి మతం అడ్డు కాదని చాటిచెప్పారు. కొండగట్టు అంజన్న దర్శనానికి పాదయాత్రగా వెళ్తున్న స్వాములకు జాతీయ రహదారిపై ఆయన స్వయంగా పండ్లు, మజ్జిగ, చల్లని మంచి నీరు పంపిణీ చేశారు. ఎండ తీవ్రత దృష్ట్యా భక్తుల దాహార్తిని తీరుస్తూ సేవాభావాన్ని చాటుతున్నాడు.