శానిటేషన్ సిబ్బందికి స్వెట్టర్లు, క్యాప్‌లు పంపిణీ

శానిటేషన్ సిబ్బందికి స్వెట్టర్లు, క్యాప్‌లు పంపిణీ

MDCL: బోడుప్పల్ సర్కిల్ పరిధిలోని ఫీల్డ్ శానిటేషన్ సిబ్బందికి చలికాల పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఉప కమిషనర్ ఏ.శైలజ స్వెట్టర్లు, ఉన్ని మంకీ క్యాప్‌లు పంపిణీ చేశారు. నగర శుభ్రత కోసం ప్రతిరోజూ కష్టపడి పనిచేస్తున్న సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపిన ఆమె, వారి భద్రత, ఆరోగ్యం, సంక్షేమం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపుతామని, అవసరమైన అన్ని సహాయాలు అందిస్తామని హామీ ఇచ్చారు.