కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @12PM

కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ మచిలీపట్నంలో అధికారులతో కలెక్టరేట్ ప్రాంగణాన్ని శుభ్రం చేసిన కలెక్టర్ బాలాజీ
➢ బొడ్డపాడు, చిన్నపులిపాక గ్రామాలకు బస్సు సౌకర్యం కల్పించాలని టీడీపీ కార్యకర్త సీఎంకు వినతి
➢ విజయవాడ స్కానింగ్ సెంటర్లపై తనిఖీలు కొనసాగించండి: కలెక్టర్ లక్ష్మీశ
➢ పెనమలూరులోని గ్రీన్ స్కూలులో విద్యా మహోత్సవం పాల్గిన్న ఎమ్మెల్యే బోడె ప్రసాద్