నేడు భీమవరానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాక..

నేడు భీమవరానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాక..

W.G: భీమవరంలో శుక్రవారం జరగనున్న బీజీపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ సారధ్యం యాత్ర ఏర్పాట్లపై జిల్లా బీజీపీ కార్యాలయంలో జిల్లా నాయకులతో కేంద్ర మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మాధవ్ పర్యటనను ఘనవిజయవంతం చేయడానికి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు.