నేడు విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక

నేడు విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక

KMR: పల్వంచ మండలం వేల్పుగొండ సబ్‌స్టేషన్ వద్ద నేడు విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదికను నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం ఉదయం ప్రారంభమై మధ్యాహ్నం ఒంటి గంట వరకు కొనసాగనుంది. విద్యుత్ సరఫరా అంతరాయాలు, బిల్లింగ్ సమస్యలు, కనెక్షన్ లోపాలు, మీటర్లకు సంబంధించిన ఫిర్యాదులను స్వీకరించి తక్షణ పరిష్కారం కల్పించనున్నారు.