ఘనంగా గాంధీ జయంతి వేడుకలు

ఘనంగా గాంధీ జయంతి వేడుకలు

NDL: గాంధీ జయంతి సందర్భంగా నందికోట్కూరు టీడీపీ కార్యాలయంలో గాంధీ విగ్రహానికి ఎమ్మెల్యే జయసూర్య పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అహింస మార్గాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తి గాంధీ అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ మాండ్ర సురేంద్ర నాథ్ రెడ్డి, పట్టణ కార్యదర్శి బార్కర్ రెడ్డి, సొసైటీ ఛైర్మన్ మూర్త్ జావలి, నాయకులు పాల్గొన్నారు.