ఫీల్డ్ అసిస్టెంట్‌పై దాడి.. రిమాండ్ విధింపు: CI
VZM: గత నెల 22న శృంగవరపుకోట మండలం వసి గ్రామానికి చెందిన ఫీల్డ్ అసిస్టెంట్ గుమ్మడి ఎర్నిబాబుపై అదే గ్రామానికి చెందిన ఇద్దరు అన్నదమ్ములైన వసి పైడిరాజు, సోమేష్ దాడి చేశారు. ఈ మేరకు ఫీల్డ్ అసిస్టెంట్ ఇచ్చిన పిర్యాదు మేరకు ఇద్దరు అన్నదమ్ములను అదుపులోకి తీసుకొని గురువారం ఎస్.కోట కోర్టులో హాజరుపరిచారు. మేజిస్ట్రాట్ జడ్జి వారికి రిమాండ్ విధించినట్లు పట్టణ CI వి.నారాయణమూర్తి తెలిపారు.