అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

HNK: 6వ డివిజన్ బొక్కలగడ్డ ప్రాంతంలో ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి పర్యటించి అభివృద్ధి పనులను పరిశీలించారు. అభివృద్ధి పనుల్లో నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ పనులను సకాలంలో పూర్తి చేయాలని అధికారులకు ఎమ్మెల్యే సూచనలు చేశారు. అనంతరం స్థానిక ప్రజలతో ఎమ్మెల్యే మమేకమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పరిశీలన కార్యక్రమంలో గ్రంథాలయ ఛైర్మన్ అజీజ్ ఖాన్, తదితరులు ఉన్నారు.