గిరిజన మ్యూజియం విద్యుత్ కాంతులతో ఆకర్షణీయం: మంత్రి

గిరిజన మ్యూజియం విద్యుత్ కాంతులతో ఆకర్షణీయం: మంత్రి

BDK: ఐటీడీఏ ప్రాంగణంలోని గిరిజన మ్యూజియం గిరిజన సాంప్రదాయాల ప్రతిబింబంగా విద్యుత్ కాంతులతో ఆకర్షణీయంగా ఉందని  మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. భద్రాచలంలో దర్శనానంతరం మ్యూజియాన్ని వీక్షించిన మంత్రి త్వరలో కుటుంబంతో సహా సందర్శిస్తానని తెలిపారు. ఈ మ్యూజియం రాష్ట్ర ఉత్తమ మ్యూజియంగా అవార్డు పొందిందని పేర్కొన్నారు.