ఇది రాష్ట్ర ప్రజలకు సిగ్గుచేటు: YCP

ఇది రాష్ట్ర ప్రజలకు సిగ్గుచేటు: YCP

AP: మొయినాబాద్ డ్రగ్స్ కేసులో ఏలూరు MP పుట్టా మహేష్‌కి పాజిటివ్ రావడంపై.. TDP అంటే తెలుగు డ్రగ్స్ పార్టీ అని పేరు మార్చాల్సిన పరిస్థితి వచ్చిందని YCP తీవ్ర విమర్శలు చేసింది. మహేష్ డ్రగ్స్ తీసుకుంటూ దొరకడం రాష్ట్ర ప్రజలకు సిగ్గుచేటని, ఇది జాతీయస్థాయి వెళ్లిందని రాజాం YCP ఇంఛార్జ్ తలే రాజేష్ విమర్శించారు. దీనిపై CM చంద్రబాబు సిగ్గుతో తలదించుకోవాలన్నారు.