ఉమ్మడి విజయనగరం జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ విజయనగరంలో జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం
➢ విజయనగరం జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన ఎస్. రామసుందర్ రెడ్డి
➢ వేపాడలో ఎరువుల దుకాణాలపై విస్తృత తనిఖీలు చేసిన విజిలెన్స్ సీఐ బి. సింహాచలం
➢ చింతలపాలెంలో పరిమితి కంటే అధిక లోడ్‌తో వెళ్తున్న 10 లారీలకు రూ. 6.80 లక్షల జరిమానా