నామినేషన్‌ వేస్తే డిక్లరేషన్‌ ఇవ్వాల్సిందే..!

నామినేషన్‌ వేస్తే డిక్లరేషన్‌ ఇవ్వాల్సిందే..!

SRPT: గ్రామ పంచాయతీ ఎన్నికలలో నామినేషన్‌ వేసిన అభ్యర్థుల నుంచి డిక్లరేషన్‌ తప్పనిసరిగా తీసుకోవాలని కోదాడ ఆర్డీవో సూర్యనారాయణ సూచించారు. మునగాల మండల కేంద్రంలోని నానేషన్ల స్వీకరణ కేంద్రాన్ని ఇవాళ ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. నామినేషన్‌ వేస్తున్న అభ్యర్థులు పత్రాలలో వివరాలను సక్రమంగా పూర్తి చేయాలన్నారు.