మెప్మా ఆధ్వర్యంలో జాబ్ మేళా

మెప్మా ఆధ్వర్యంలో జాబ్ మేళా

KDP: బద్వేల్‌లోని గాంధీ నగర్ మున్సిపల్ హై స్కూల్‌లో డిసెంబర్ 20, 2025న మెప్మా, నిపున ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 10వ తరగతి, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, బి.టెక్, ఎం.టెక్, గ్రాడ్యుయేట్లు, పీజీ, ఫార్మా, నర్సింగ్ అర్హత గలవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కమీషనర్, బద్వేల్ పురపాలక సంఘం తెలియజేశారు.