ఏజెన్సీలో పెరుగుతున్న చలి తీవ్రత

ఏజెన్సీలో పెరుగుతున్న చలి తీవ్రత

ASR: పాడేరు ఏజెన్సీలో చలి తీవ్రత గణనీయంగా తగ్గుతోంది. అరకులో 7 డిగ్రీలు, మినుములూరులో 8 డిగ్రీలు, చింతపల్లిలో 9.5 డిగ్రీలు, పాడేరులో 10 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఇంత చలిలో కూడా మాడగడ, వంజంగి మేఘాల కొండలకు సందర్శకుల తాకిడి అధికంగా పెరుగుతున్నట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో ప్రజలు, సందర్శకులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారలు కోరారు.