BRS కీలక సమావేశం తేదీ మార్పు
TG: బీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశం ఈనెల 19వ తేదీకి బదులు 21వ తేదీకి వాయిదా పడింది. పార్లమెంట్ సమావేశాల దృష్ట్యా సమావేశం 21కి వాయిదా వేసినట్లు తెలుస్తోంది. రాజ్యసభ సభ్యులు కూడా భేటీకి హాజరయ్యేందుకు వీలుగా వాయిదా వేసినట్లు సమాచారం.