ఘంటసాల కళాపరిషత్ ఆధ్వర్యంలో నాటక ఉత్సవాలు

PLD: ఘంటసాల కళాపరిషత్ 20వ వార్షికోత్సవం సందర్భంగా నాటక ఉత్సవాలు ఆగస్టు 20వ తేదీ బుధవారం సాయంత్రం 6 గంటలకు సత్తెనపల్లి వడ్డవల్లి పోలేరమ్మ గుడి వద్ద నిర్వహించనున్నట్లు అధ్యక్షులు సుబ్బారావు తెలిపారు. నాటక ఉత్సవాల్లో అందరూ పాల్గొనాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ పాల్గొంటారని తెలిపారు.