శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @12PM
➢ జిల్లాలో ఘనంగా CM చంద్రబాబు జన్మదిన వేడుకలు
➢ ఇంటర్‌లో ఫెయిల్ అయిన విద్యార్థులకు మరో ఛాన్స్: RIO ఆర్. సురేశ్ కుమార్
➢ పలాసలో కేంద్రీయ విద్యాలయ ప్రారంభించిన MLA శిరీష
➢ జలుమూరులోని ప్రభుత్వ పాఠశాలలో శక్తియాప్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించిన HC ఎం. గిరిధర్