VIDEO: సీఎంపై వాసుపల్లి ధ్వజం

VIDEO: సీఎంపై వాసుపల్లి ధ్వజం

VSP: చంద్రబాబు నాయుడుపై మాజీ ఎమ్మెల్యే, వైసీపీ విశాఖ దక్షిణ సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నేల, నీరు, ప్రకృతిని నాశనం చేసే గూగుల్ డేటా సెంటర్‌కి ప్రశాంతమైన విశాఖను అప్పనంగా దారాదత్తం చెయ్యడానికి ఈ ప్రాంతం చంద్రబాబు అడ్డానా అంటూ ఆయన ధ్వజమెత్తారు.