మెగాస్టార్ చిరంజీవి పేరు మీద పూజలు

మెగాస్టార్ చిరంజీవి పేరు మీద పూజలు

W.G: మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో భాగంగా నాలుగవ రోజు ఆకివీడులోని అనాల చెరువు వద్ద వేంచేసి ఉన్న భక్త ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు మంగళవారం చేసారు. చిరంజీవి ఫ్యామిలీ పేరు మీద ఆయన యొక్క గోత్రనామాలతో తమలపాకులతో అష్టోత్తర నామాలుతో చిరంజీవి అభిమానులు జనసేన నాయకులుతో పూజలు జరుపుకోవడం జరిగిందన్నారు.